Kostenscout.de
Produkt
  Sortierung:
  Optional: Preisspanne von bis Euro

Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు

Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు

బ్యాంకు ఉద్యోగాన్ని సైతం మానుకొని రచయత గా మారాలని నిర్ణయించుకున్న అమిష్ త్రిపాఠి ఎక్కువగా మన భారత పురాణేతిహాసాల మీద రచనలు చేశారు. ‘ఇక్ష్వాకు కుల తిలకుడు‘ పేరుతో ఆయన శ్రీరాముని చరిత్ర మీద రాసిన పుస్తకం అత్యంత ఆదరణ పొందింది. రావణుడి పై రాముడు సంధించిన యుద్ధం ఈ పుస్తకం లో మనం కళ్ళకి కట్టినట్టు గా చూడొచ్చు. తన ప్రాంతాన్ని, తన దేశాన్ని, తన ప్రజలని అమితంగా ప్రేమించే సీరాముడు న్యాయం కోసం స్థిరంగా నిలబడతాడు. ఈ పుస్తకం లో రాముడు రావణుని పై ఏ విధం గా విజయం సాధించాడు. శ్రీ మహా విష్ణువు కన్న కాలనీ రాముడు ఏ విధం గా నిజం చేసాడు అనే అంశాలని అమిష్ ఈ పుస్తకం లో పొందుపరిచారు. మన అందరికీ తెలిసిన కథే అయినా ఈ రాముని కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ కథ ని ఇంగ్లీష్ నుంచి తెలుగు లో కి అనువదించిన వారు డా. సి. మృణాళిని. After quitting the Banking sector, Amish Tripathi embarked on a journey into writing. He is one of the top writers in the country with a lot of Bestselling novels for his kitty. In this book ‘Ram - Scion of Ikshvaku‘, the writer tells the story of Lord Sriram, the King of Ayodhya. When Ayodhya is weakened by divisions and a terrible war has taken its toll, Prince Ram stands alone for the law. He stands against the darkness of chaos. In this book, Amish Tripathi tells the story of Ram who rose above the taint that others heap on him. The story of Lord Ram is not new to many of us but still, the book appears good. Dr. C. Mrinalini translated this book from English to Telugu.


Angebote zum Artikel

17,99 €*
17,99 € inkl. Versand*
Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు
Anbieter: Thalia DE




Die bei uns gelisteten Preise basieren auf Angaben der gelisteten Händler zum Zeitpunkt unserer Datenabfrage. Diese erfolgt einmal täglich. Von diesem Zeitpunkt bis jetzt können sich die Preise bei den einzelnen Händlern jedoch geändert haben. Bitte prüfen sie auf der Zielseite die endgültigen Preise. Die Sortierung auf unserer Seite erfolgt nach dem besten Preis oder nach bester Relevanz für Suchbegriffe (je nach Auswahl).
Für manche Artikel bekommen wir beim Kauf über die verlinkte Seite eine Provision gezahlt. Ob es eine Provision gibt und wie hoch diese ausfällt, hat keinen Einfluß auf die Suchergebnisse oder deren Sortierung. Unser Preisvergleich listet nicht alle Onlineshops. Möglicherweise gibt es auf anderen bei uns nicht gelisteten Shops günstigere Preise oder eine andere Auswahl an Angeboten.
Versandkosten sind in den angezeigten Preisen und der Sortierung nicht inkludiert.


Livesuche | Gutscheine | Datenschutz | Impressum

* - Angaben ohne Gewähr. Preise und Versandkosten können sich zwischenzeitlich geändert haben.
Bitte prüfen sie vor dem Kauf auf der jeweiligen Seite, ob die Preise sowie Versandkosten noch aktuell sind.