Kostenscout.de
Produkt
  Sortierung:
  Optional: Preisspanne von bis Euro

Yashobuddha - యశోబుద్ధ

Yashobuddha - యశోబుద్ధ

సిద్దార్థుడు అనే రాకుమారుడు ఇల్లు విడిచి తపస్సుకోసం బయలు దేరాడు. బుద్దుడుగా మారాడు. బ్రాహ్మణీయ సమాజం చేస్తున్న యాగాలు యఙ్ఞాలను నిరసించి. అహింసా యుతమైన మార్గాన్ని బోధించాడు. ఇది మనకు తెలిసిన కథ. అయితే సిద్దార్థుడు ఇల్లువదిలేనాటికి ఇంట్లో నిద్రపోతున్న ఆయన భార్య యశోధర ఏమైంది? ఆమె ఆ తర్వాత ఎలా జీవించింది? ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ రచన. బుద్దుని అడుగులు ఙ్ఞానాన్వేషణ వైపు పడటానికి యశోధర సహాకరం కూడా ఉన్నది. గౌతమ బుద్దుని నిర్వాణం తర్వాత యషోధర కూడా బౌద్దం స్వీకరించింది. ఆమె మరణం వరకూ ధ్యానంలోనూ, అవసరం ఉన్నవాళ్లకి సేవలు చేయటంలోనూ గడిపింది.గౌతమ బుద్దుడి లాగానే హేతువాద ఆలోచనలూ, మూఢాచారాలకు ఎదురు తిరిగే తత్వం ఉన్న యశోధర జీవితమే ఈ కథ. యశోధర గురించి చరిత్రలో పెద్దగా సమాచారం లేదు అయితే ఓల్గా గారె"ఇది కాల్పనిక నవలే, కానీ, ఈ నా కల్పనకు కొన్ని ఆధారాలున్నాయి." అని చెప్పారు. ఈ పుస్తకానికి గాత్రం రచయిత్రి ఓల్గా గారే ఇచ్చారు. The story of Siddhartha, the future Gautama Buddha, leaving the palace to start his spiritual journey and attain enlightenment has been told innumerable times over the centuries. And yet, have we never wondered why his young wife, Yashodhara, still recovering from the birth of their son nine days ago, sleeps soundly as her husband, the over-protected prince departs, leaving behind his family and wealth and kingdom?In Yashodhara, the gaps of history are imagined with fullness and fierceness: Who was the young girl and what shaped her worldview? When she married Siddhartha at the age of sixteen, did she know her conjugal life would soon change drastically? The Yashodhara we meet in Volga‘s feminist novel is quick-witted, compassionate and wants to pave a way for women to partake in spiritual learning as equals of men.


Angebote zum Artikel

6,99 €*
6,99 € inkl. Versand*
Yashobuddha - యశోబుద్ధ
Anbieter: Thalia DE




Die bei uns gelisteten Preise basieren auf Angaben der gelisteten Händler zum Zeitpunkt unserer Datenabfrage. Diese erfolgt einmal täglich. Von diesem Zeitpunkt bis jetzt können sich die Preise bei den einzelnen Händlern jedoch geändert haben. Bitte prüfen sie auf der Zielseite die endgültigen Preise. Die Sortierung auf unserer Seite erfolgt nach dem besten Preis oder nach bester Relevanz für Suchbegriffe (je nach Auswahl).
Für manche Artikel bekommen wir beim Kauf über die verlinkte Seite eine Provision gezahlt. Ob es eine Provision gibt und wie hoch diese ausfällt, hat keinen Einfluß auf die Suchergebnisse oder deren Sortierung. Unser Preisvergleich listet nicht alle Onlineshops. Möglicherweise gibt es auf anderen bei uns nicht gelisteten Shops günstigere Preise oder eine andere Auswahl an Angeboten.
Versandkosten sind in den angezeigten Preisen und der Sortierung nicht inkludiert.


Livesuche | Gutscheine | Datenschutz | Impressum

* - Angaben ohne Gewähr. Preise und Versandkosten können sich zwischenzeitlich geändert haben.
Bitte prüfen sie vor dem Kauf auf der jeweiligen Seite, ob die Preise sowie Versandkosten noch aktuell sind.