Kostenscout.de
Produkt
  Sortierung:
  Optional: Preisspanne von bis Euro

Kalupu Mokkalu - కలుపు మొక్కలు

Kalupu Mokkalu - కలుపు మొక్కలు

పొలంలో ఉండే కలుపు మొక్కలు తీయటానికి ఒక మార్గమంటూ ఉంది. కానీ మనుషుల్లో ఉండే కలుపుమొక్కలే చాలా లోతుగా వేళ్లూనుకున్నాయి. లంచాల కోసం చేతులు చాపే ప్రభుత్వ అధికారుల తీరుపై వేసిన తీవ్రమైన సెటైర్ ఈ కలుపు మొక్కలు కథ. అవధాని గారి కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకోవటానికి ఆ ఊరిలో ఉండే ఒక వేశ్య అయిన శేషాచలం సహాయం చేస్తుంది. కానీ ఆ సహాయం ఎలాంటిది? ఈ కాలంలో వచ్చిన ఫెమినిజం బేస్డ్ సినిమాల ముఖ్యమైన పాయింట్ ని ఆరోజుల్లోనే ఈ కథలో ప్రస్తావించారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శేషాచలం అనే ఆ వేశ్య పాత్ర ఎంతో ఉదాత్తంగా మలిచిన తీరు ఆశ్చర్యంగా అనిపించక మానదు. మనుషుల్లో ఎవరు మంచివాళ్లూ ఎవరు చెడ్డ వాళ్ళు అని నిర్ణయించేసే స్వభావం కచ్చితంగా మారుతుంది ఈ కథ చదివాక. ఈ కథా సంపుటిలో కలుపుమొక్కలు కథతో పాటు మరో ఆరు కథలు ఉన్నాయి. ప్రతీ కథా ఒక ఆలోచనని, చుట్టూ ఉన్న సమాజపు రహస్య కోణాలనీ చూపిస్తుంది. Corruption is one of the most disturbing issues in society. We have seen several instances where people‘s lives are affected by corruption. Many writers came up with exceptional writings as a satire on corruption. This story Kalupu Mokkalu is a satire by Sripada Subrahmanya Sastry on the corrupted system. What happens when a prostitute decides to help Avadhani in getting a job for his son forms the story. We will definitely be able to find the difference between who is good and who is bad after reading the story. There are six more stories along with Kalupu Mokkalu. Every story gives a different perspective on society.


Angebote zum Artikel

9,99 €*
9,99 € inkl. Versand*
Kalupu Mokkalu - కలుపు మొక్కలు
Anbieter: Thalia DE




Die bei uns gelisteten Preise basieren auf Angaben der gelisteten Händler zum Zeitpunkt unserer Datenabfrage. Diese erfolgt einmal täglich. Von diesem Zeitpunkt bis jetzt können sich die Preise bei den einzelnen Händlern jedoch geändert haben. Bitte prüfen sie auf der Zielseite die endgültigen Preise. Die Sortierung auf unserer Seite erfolgt nach dem besten Preis oder nach bester Relevanz für Suchbegriffe (je nach Auswahl).
Für manche Artikel bekommen wir beim Kauf über die verlinkte Seite eine Provision gezahlt. Ob es eine Provision gibt und wie hoch diese ausfällt, hat keinen Einfluß auf die Suchergebnisse oder deren Sortierung. Unser Preisvergleich listet nicht alle Onlineshops. Möglicherweise gibt es auf anderen bei uns nicht gelisteten Shops günstigere Preise oder eine andere Auswahl an Angeboten.
Versandkosten sind in den angezeigten Preisen und der Sortierung nicht inkludiert.


Livesuche | Gutscheine | Datenschutz | Impressum

* - Angaben ohne Gewähr. Preise und Versandkosten können sich zwischenzeitlich geändert haben.
Bitte prüfen sie vor dem Kauf auf der jeweiligen Seite, ob die Preise sowie Versandkosten noch aktuell sind.