Kostenscout.de
Produkt
  Sortierung:
  Optional: Preisspanne von bis Euro

Letters to Love - లెటర్స్ టు లవ్

Letters to Love - లెటర్స్ టు లవ్

ఇప్పటి కాలానికి ప్రేమలేఖ ఒక టైం వేస్ట్ వ్యవహారం, కాస్త పాతవాళ్లకైతే ఓ అందమైన ఙ్ఞాపకం. ఈ ఎస్సెమ్మెస్ ల కాలం లోనూ ప్రేమ లేఖలు రాసేవాళ్ళున్నారా? ప్రేమలోని అనేక కోణాలను అర్థం చేసుకునే వాళ్ళున్నంత కాలం ప్రేమలేఖలు ఉంటాయి. ఇదిగో పాతికేళ్లు దాటని ఓ అమ్మాయి రాసిన ప్రేమలేఖలు "లెటర్స్ టు లవ్, కడలి ప్రేమలేఖలు". ఇవి ప్రేమికుడికో, ప్రియురాలికో మాత్రమే పరిమితమైనవి కావు, ఇవి మనిషిలో సహజంగా ఉండే స్పందనలకు ప్రతి స్పందనలు. సముద్రానికో, ఆకాశానికో, ఏ అర్థరాత్రో కనిపించే నక్షత్రానికో చెప్పుకున్నట్టు రాసుకున్న లేఖలు. స్త్రీ అస్తిత్వ ప్రకటనలు కూడా. ఇవి ప్రేమగా ప్రేమకే రాసిన లేఖలు. చదువుతున్నంత సేపూ మనలో అద్బుతమైన ప్రేమికులని నిద్రలేపే అక్షరాలు. ఒకసారికే ఆ దాహం తీరదు, మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క లేఖని చదువుకొని మురిసిపోవాలనిపేంచంత అందమైన పుస్తకం ఇది. కడలి రాసిన ఈ పుస్తకాన్ని ఏ వయసులో చదివినా ఆ వయసు వాళ్లకోసమే రాసినట్టుగా అనిపిస్తుంది. A love-letter is an outdated phenomenon in our times. But for those who belong to the bygone era, it‘s a beautiful memory. Does anyone still write love-letters in this age of SMSes? As long as there are people who understand the multi-dimensionality of love, there will be loveletters. ‘Letters to Love, Kadali‘s Loveletters‘ is one such collection of love letters. These are not just limited to the lovelorn, but to any human who has a sensibility. These are letters written to oceans, starry skies or to midnights. They are statements of assertion of a woman. These are the letters written to love with love. These are the letters that can awaken an amazing lover within. They leave with an unquenchable thirst. This book of Kadali is suitable for readers of any age.


Angebote zum Artikel

2,99 €*
2,99 € inkl. Versand*
Letters to Love - లెటర్స్ టు లవ్
Anbieter: Thalia DE




Die bei uns gelisteten Preise basieren auf Angaben der gelisteten Händler zum Zeitpunkt unserer Datenabfrage. Diese erfolgt einmal täglich. Von diesem Zeitpunkt bis jetzt können sich die Preise bei den einzelnen Händlern jedoch geändert haben. Bitte prüfen sie auf der Zielseite die endgültigen Preise. Die Sortierung auf unserer Seite erfolgt nach dem besten Preis oder nach bester Relevanz für Suchbegriffe (je nach Auswahl).
Für manche Artikel bekommen wir beim Kauf über die verlinkte Seite eine Provision gezahlt. Ob es eine Provision gibt und wie hoch diese ausfällt, hat keinen Einfluß auf die Suchergebnisse oder deren Sortierung. Unser Preisvergleich listet nicht alle Onlineshops. Möglicherweise gibt es auf anderen bei uns nicht gelisteten Shops günstigere Preise oder eine andere Auswahl an Angeboten.
Versandkosten sind in den angezeigten Preisen und der Sortierung nicht inkludiert.


Livesuche | Gutscheine | Datenschutz | Impressum

* - Angaben ohne Gewähr. Preise und Versandkosten können sich zwischenzeitlich geändert haben.
Bitte prüfen sie vor dem Kauf auf der jeweiligen Seite, ob die Preise sowie Versandkosten noch aktuell sind.